ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి భామల్లో ఈ బ్యూటీ ఒకరు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ గా మారిపోయింది. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దాంతో అవకాశాలు క్యూ కట్టాయి. కానీ సక్సెస్ లు అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఊహించని నిర్ణయం తీసుకుంది. దాంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Updated on: Feb 07, 2025 | 9:40 PM
చాలా మంది కొత్త ముద్దుగుమ్మలు ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి భామల్లో ఈ బ్యూటీ ఒకరు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ గా మారిపోయింది.
1 / 5
వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దాంతో అవకాశాలు క్యూ కట్టాయి. కానీ సక్సెస్ లు అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఊహించని నిర్ణయం తీసుకుంది. దాంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
2 / 5
ఆ బ్యూటీ ఎవరో కాదు ఉప్పెన సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంది కృతిశెట్టి. తొలి సినిమాతోనే పాపులర్ అయ్యింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ హిట్స్ మాత్రం పడలేదు. దాంతో సినిమాల స్పీడ్ తగ్గించింది.
3 / 5
ఇటీవలే మలయాళంలో సినిమా చేసి సక్సెస్ అయ్యింది. తొలి సినిమాతోనే అక్కడ కూడా హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు హిందీలో సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. త్వరలోనే బాలీవుడ్ లో సినిమాలో చేస్తుందని తెలుస్తుంది.
4 / 5
అయితే హిందీలో హీరోయిన్ గా కాదు.. స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేయడానికి ఈ చిన్నది చిందులేయడానికి రెడీ అవుతుంది. అయితే హీరోయిన్ గా ఆఫర్స్ ఆ అందుకుంటున్న సమయంలో ఇలా ఐటెం సాంగ్ చేయడం ఏంటి.? అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
5 / 5