Actor Mohan Raj : ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత..

2 hours ago 1

సౌత్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌రాజ్ కన్నుమూశారు. గురువారం మూడు గంటలకు కుమంకుళంలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు

 ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత..

Mohan Raj

|

Updated on: Oct 03, 2024 | 6:46 PM

సౌత్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌రాజ్ కన్నుమూశారు. గురువారం మూడు గంటలకు కుమంకుళంలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం మూడు గంటల సమయంలో కన్నుమూశారు. 1988లో మూడో ముర సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. మోహన్ రాజ్ కు భార్య ఉష. జైష్మా, కావ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article