దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఉత్తర, ఈశాన్య దిశగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్.. అలాగే రాయలసీమలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
———————————- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- ————————————
ఈరోజు, రేపు:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–
ఈరోజు, రేపు:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ :- —————-
ఈరోజు:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:-
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి