సెలబ్రెటీ లీగ్ గురించి అందరికి తెలిసిందే .. పలు ఇండస్ట్రీలకు సంబందించిన సెలబ్రేటీలు కలిసి క్రికెట్ ఆడుతారు. నేటి నుంచి ( ఫిబ్రవరి) సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరగనున్న ఈ సీజన్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు తారలు ఆడనున్నారు.
Thaman
సెలబ్రెటీ లీగ్ గురించి అందరికి తెలిసిందే .. పలు ఇండస్ట్రీలకు సంబందించిన సెలబ్రేటీలు కలిసి క్రికెట్ ఆడుతారు. నేటి నుంచి ( ఫిబ్రవరి) సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకు జరగనున్న ఈ సీజన్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు తారలు ఆడనున్నారు. తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్, ముంబై హీరోస్, భోజ్‌పురి దబాంగ్స్ జట్టు ఈ సీసీఎల్ సీజన్ లో తలపడనున్నాయి. తాజాగా తెలుగు వారియర్స్ మెంబర్స్ తమన్, హీరో అశ్విన్ తోపాటు పలువురు కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకున్నారు.