Ginger for Diabetes: డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే అల్లం.. ఎలా వాడాలో తెలుసుకోండి..

3 hours ago 1

డయాబెటీస్ అనేది మహమ్మారిగా మారింది. ఐదుగురిలో ఇద్దరు ఖచ్చితంగా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధ పడాల్సిందే. కాబట్టి ముందుగానే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అల్లంతో డయాబెటీస్‌ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు..

Chinni Enni

|

Updated on: Jan 19, 2025 | 11:31 AM

వంటింట్లో రోజువారీ ఉపయోగించే వాటిల్లో అల్లం కూడా ఒకటి. అల్లంలో అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే అల్లాన్ని అన్ని రకాల వంటల్లో కలిపి తినాలాని చెబుతూ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా అల్లంతో అనేక రోగాలకు చెక్ పెట్టే విధంగా మందులు తయారు చేస్తూ ఉంటారు.

1 / 5

అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీంతో త్వరగా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు రాకుండా చేయడంలో అల్లం చక్కగా సహాయ పడుతుంది.

అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీంతో త్వరగా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు రాకుండా చేయడంలో అల్లం చక్కగా సహాయ పడుతుంది.

2 / 5

అల్లంతో టైప్-2 డయాబెటీస్‌‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో ఈ విషయం తేలిందట. అల్లంలో యాంటీ డయాబెటిక్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి.

అల్లంతో టైప్-2 డయాబెటీస్‌‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల చేసిన పలు అధ్యయనాల్లో ఈ విషయం తేలిందట. అల్లంలో యాంటీ డయాబెటిక్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి.

3 / 5

అలాన్ని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలింది. అల్లం రసాన్ని ఉదయాన్నే పరగడుపున తీుకుంటే డయాబెటీస్ కంట్రోల్‌లోకి వస్తుంది.

అలాన్ని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలింది. అల్లం రసాన్ని ఉదయాన్నే పరగడుపున తీుకుంటే డయాబెటీస్ కంట్రోల్‌లోకి వస్తుంది.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఇలా కొద్ది రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కేవలం డయాబెటీస్ మాత్రమే కాకుండా ఇంకా అనేక సమస్యలను కంట్రోల్ చేయవచ్చు. శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కూడా అల్లం సహాయ పడుతుంది. బరువు కూడా అదుపులో ఉంచుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article