యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు హర్షసాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణ చేస్తుంది ఆ యువతి. నార్సింగి పీఎస్‌లో హర్షసాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వొకేట్ సహా నార్సింగి పీఎస్‌కు వచ్చింది యువతి.
Harsha Sai
సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు హర్షసాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణ చేస్తుంది ఆ యువతి. నార్సింగి పీఎస్‌లో హర్షసాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వొకేట్ సహా నార్సింగి పీఎస్‌కు వచ్చింది యువతి.
ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ఉన్న హర్ష సాయి.. బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు. ఆ కామెంట్‌కు తోడు.. మరో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ యువ సామ్రాట్ హర్ష సాయి పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక ఇప్పుడు ఓ యువతి హర్ష సాయి పై కేసు నమోదు చేసింది.