Janhvi Kapoor: క్యూట్ క్యూట్‌గా తెలుగులో మాట్లాడిన జాన్వీ పాప.. త్వరలోనే కలుస్తానంటూ..

2 hours ago 1

ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో దేవర మూవీ టీమ్ ప్రమోషన్స్ నిర్వహించింది. నిన్న ( ఆదివారం) హైదరాబాద్ లో దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా అభిమానులు రావడంతో అక్కడున్న సెక్యూరిటీ వారిని ఆపే ప్రయత్నం చేశారు.

|

Updated on: Sep 23, 2024 | 9:34 PM

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికపూర్ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.

1 / 5

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే టాలీవుడ్‌కు చెందిన చాలా మంది నటిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ గా జరుగుతున్నాయి.

2 / 5

అయితే ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో దేవర మూవీ టీమ్ ప్రమోషన్స్ నిర్వహించింది. నిన్న ( ఆదివారం) హైదరాబాద్ లో దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా అభిమానులు రావడంతో అక్కడున్న సెక్యూరిటీ వారిని ఆపే ప్రయత్నం చేశారు. అభిమానులు తిరగబడ్డారు. దాంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఫలితంగా దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు.

3 / 5

దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంత్ క్యాన్సిల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. ముమ్మల్ని కలవాలని, సినిమా గురించి మీకు వివరించాలని అనుకున్నా కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఎన్టీఆర్ వీడియోలో తెలిపారు. ఆలాగే జాన్వికపూర్ కూడా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జాన్వీ ముద్దుముద్దగా తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది.

4 / 5

అందరికీ నమస్కారం. నన్ను స్వాగతించి ఇంతగా ఆదరిస్తున్నందుకు, నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నాడు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్‌ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చింది. అలాగే నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబ్ధామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్న. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది జాన్వీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article