Jr.NTR: తారక్‌ దిమ్మతిరిగే ప్లాన్.. నెక్స్ట్ కన్నడ.. ఆ నెక్స్ట్ తమిళ్ సినిమాలు.?

2 hours ago 1

కష్టపడి చేస్తున్న ప్రమోషన్లు లోకల్‌ ఆడియన్స్ కి నచ్చేలా ఉండాలంటే కచ్చితంగా ఫ్లేవర్‌ అక్కడిదే అయి ఉండాలి. ఆ పరంగా ఇప్పుడు తారక్‌ సక్సెస్‌ అవుతూనే ఉన్నారు.. మొన్నటికి మొన్న శాండల్‌వుడ్‌లో పాపులర్‌ అయిన ఆయన పేరు ఇప్పుడు తమిళ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇంతకీ తారక్‌ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి.? కాంతారలో తారక్‌ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారా.? లేకుంటే రిషబ్‌ శెట్టితో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేస్తారా.?

|

Updated on: Sep 24, 2024 | 6:44 PM

కష్టపడి చేస్తున్న ప్రమోషన్లు లోకల్‌ ఆడియన్స్ కి నచ్చేలా ఉండాలంటే కచ్చితంగా ఫ్లేవర్‌ అక్కడిదే అయి ఉండాలి. ఆ పరంగా ఇప్పుడు తారక్‌ సక్సెస్‌ అవుతూనే ఉన్నారు..

1 / 7

మొన్నటికి మొన్న శాండల్‌వుడ్‌లో పాపులర్‌ అయిన ఆయన పేరు ఇప్పుడు తమిళ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇంతకీ తారక్‌ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి.? కాంతారలో తారక్‌ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారా?

2 / 7

లేకుంటే రిషబ్‌ శెట్టితో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేస్తారా? అదీ కాకుంటే ఎన్టీఆర్‌ - నీల్‌ సినిమాలో రిషబ్‌ శెట్టి గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారా? ఈ మధ్య తారక్‌ కర్ణాటక ట్రిప్‌కి వెళ్లినప్పుడు బాగా వైరల్‌ అయిన టాపిక్‌ ఇది.!

3 / 7

రిషబ్‌తో కొలాబరేషన్‌కి ఎవర్రెడీ అని కన్నడిగులను ఖుషీ చేసేశారు తారక్‌. దేవర ప్రమోషన్ల టైమ్‌లో ఈ టాపిక్‌ యమాగా వైరల్‌ అయింది. ఇప్పుడు తమిళనాడులోనూ అచ్చం ఇలాంటి టాపిక్కే వినిపిస్తోంది.

4 / 7

అయితే అక్కడ.. రిషబ్‌ ప్లేస్‌ని వెట్రిమారన్‌ రీప్లేస్‌ చేశారు. దేవర తమిళ వెర్షన్ ప్రమోషన్లు చెన్నైలో జరిగాయి. ఈ వేదిక మీద తారక్‌ మాట్లాడిన తీరుకు ఫిదా అయిపోయారు తంబిలు.

5 / 7

మీరు నేరుగా తమిళ్‌లో ఎప్పుడు సినిమా చేస్తారూ అనే ప్రశ్న ఎదురైంది తారక్‌కి. ఏమాత్రం తడుముకోకుండా సమాధానం  చెప్పేశారు తారక్‌. తన అభిమాన కెప్టెన్‌గా వెట్రిమారన్‌ పేరును డిక్లేర్‌ చేశారు.

6 / 7

ఆయన ఎప్పుడు సినిమా చేస్తానంటే, అప్పుడు చేయడానికి తాను సిద్ధమేననన్నారు... సో.. ఫ్యూచర్‌లో వెట్రిమారన్‌ - తారక్‌ కాంబో ఉండొచ్చనే మాట ఇన్‌స్టంట్‌గా స్ప్రెడ్‌ అయింది. ప్రస్తుతం విడుదలై సెకండ్‌ పార్టు పనుల్లో ఉన్నారు వెట్రిమారన్‌.

7 / 7

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article