Oil for Hair: ఈ మూనెలు కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం..

2 hours ago 2

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు సమస్య కూడా ఒకటి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే కొంత మందిలో జుట్టు మళ్లీ పెరగకుండా పల్చగా తయారవుతుంది. కానీ కొన్ని బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో చేస్తే జుట్టు పెరుగుతుంది. కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తలకు రాస్తే జుట్టు ఖచ్చితంగా పెరగడం ఖాయం. కొబ్బరి నూనెలో 100 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 50 ఎంఎల్ బాదం ఆయిల్, 30 ఎంఎల్..

|

Updated on: Sep 23, 2024 | 6:39 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు సమస్య కూడా ఒకటి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే కొంత మందిలో జుట్టు మళ్లీ పెరగకుండా పల్చగా తయారవుతుంది. కానీ కొన్ని బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో చేస్తే జుట్టు పెరుగుతుంది.

1 / 5

కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తలకు రాస్తే జుట్టు ఖచ్చితంగా పెరగడం ఖాయం. కొబ్బరి నూనెలో 100 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 50 ఎంఎల్ బాదం ఆయిల్, 30 ఎంఎల్ ఆముదం కలపాలి.

కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తలకు రాస్తే జుట్టు ఖచ్చితంగా పెరగడం ఖాయం. కొబ్బరి నూనెలో 100 ఎంఎల్ ఆలివ్ ఆయిల్, 50 ఎంఎల్ బాదం ఆయిల్, 30 ఎంఎల్ ఆముదం కలపాలి.

2 / 5

ఈ మూడు రకాల ఆయిల్స్‌ని 100 ఎంఎల్ కొబ్బరి నూనెలో కలపాలి. ఈ నూనెను వారంలో రెండే లేదా మూడు సార్లు తలకు రాత్రి పూట బాగా పట్టించి.. ఉదయం స్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ హెయిర్ బలంగా, దృఢంగా మారుతుంది.

3 / 5

రెగ్యులర్‌గా ఈ ఆయిల్‌ని తలకు రాసుకోవడం వల్ల ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అలాగే నెల రోజుల్లోనే జుట్టు ఒత్తుగా పెరగడం కనిపిస్తుంది.

రెగ్యులర్‌గా ఈ ఆయిల్‌ని తలకు రాసుకోవడం వల్ల ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అలాగే నెల రోజుల్లోనే జుట్టు ఒత్తుగా పెరగడం కనిపిస్తుంది.

4 / 5

 ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఇవన్నీ కలిపిన నూనె రాసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అనేది చక్కగా అందుతుంది. దీంతో మీ జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది. జుట్టు కూడా మృదువుగా తయారవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article