ఓటీటీలో ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఓటీటీల వాడకం మరింత ఎక్కువైంది. ఓ వైపు థియేటర్స్ లో సినిమాలు ఎంజాయ్ చేస్తూనే.. ఓటీటీలో సినిమాలు, సిరీస్ కు చూడటానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాగే ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో హారర్ జోనర్ సినిమాకు చాలానే ఉన్నాయి. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. భయపడుతూనైనా హారర్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు ఆడియన్స్.
ఇది కూడా చదవండి : క్రికెటర్‌తో ఎఫైర్.. ఫ్రెండ్ భర్తతో ఆ యవ్వారం.. పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఎవరో తెలుసా.?
ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే మంచిది. సీన్ సీన్ కు సుస్సూ పడిపోతుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమాలో ఓ ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు. అతని భార్య వెళ్లిపోయిన తర్వాత, అతని కుమార్తె తో కలిసి జీవిస్తుంటాడు. అయితే ఆ చిన్నారితో పాటు ఆమె ఫ్రెండ్ ను ఒక దెయ్యం వెంటాడుతోంది. తన కూతురి ప్రాణాలను కాపాడటానికి ఆ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు? ఆ రాక్షసుడితో ఫోటోగ్రాఫర్ కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ఈ సినిమా కథ.
ఇది కూడా చదవండి :ఆ హీరో ఎందుకూ పనికిరాడని వాళ్ల నాన్న తెగ బాధపడ్డాడు.. ఇంతకీ అతను ఎవరంటే
ఈ సినిమాలో కొన్ని సీన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అలాగే కథలో వచ్చే ట్విస్ట్ లు, హారర్ అంశాలు దడ పుట్టిస్తాయి. ఈ సినిమా పేరు ఎక్సార్సిస్ట్ బిలీవర్. ఎక్సార్సిస్ట్ హర్రర్ ఫిల్మ్ ఫ్రాంచైజీలో వచ్చిన ఆరో సినిమా ఇది. అంతకు ముందు ఈ హర్రర్ ఫిల్మ్ ఫ్రాంచైజీలో వచ్చిన ఐదు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా అంతకు మించి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, జియో సినిమా OTT, ఆపిల్ టీవీలలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి