Pawan Kalyan: హరిహరవీరమల్లు లేటెస్ట్ అప్డేట్.! అతి త్వరలో సెట్ లో పవన్.

2 hours ago 1

ఏపీ పాలనలో భాగంగా పవర్‌స్టార్‌ ప్రతి రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అదంతా ఇవ్వని కిక్‌.. ఇప్పుడు ఒక్క ఫొటో ఇస్తోంది పవన్‌ ఆర్మీకి. త్వరగా వచ్చేయండి బాస్‌ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ మధ్య మేనల్లుడితో కలిసి బ్రో మూవీతో పలకరించారు పవర్‌ స్టార్‌. ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు.

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2024 | 11:00 AM

ఏపీ పాలనలో భాగంగా పవర్‌స్టార్‌ ప్రతి రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు.

1 / 7

అయితే అదంతా ఇవ్వని కిక్‌.. ఇప్పుడు ఒక్క ఫొటో ఇస్తోంది పవన్‌ ఆర్మీకి. త్వరగా వచ్చేయండి బాస్‌ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

2 / 7

ఆ మధ్య మేనల్లుడితో కలిసి బ్రో మూవీతో పలకరించారు పవర్‌ స్టార్‌. ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు. మేకప్‌ వేసుకునే సమయం లేకపోయింది.

3 / 7

ఇన్నాళ్లకు మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడానికి కాల్షీట్లు సర్దుతున్నారు. హరిహరవీరమల్లు టీమ్‌ లేటెస్ట్ గా పవర్‌స్టార్‌ని కలిసింది. తుఫాను ముందు ప్రశాంతత అంటూ ఆ పిక్స్ ని రిలీజ్‌ చేసింది.

4 / 7

అతి త్వరలోనే షెడ్యూల్‌ స్టార్ట్ చేస్తామని చెప్పేశారు మేకర్స్. ఆల్రెడీ విజయవాడలో హరిహరవీరమల్లు సినిమా కోసం సెట్స్ వేశారు. అక్కడే  భారీ యుద్ధ సన్నివేశాలను  చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

5 / 7

దాదాపు 400 - 500 మంది ఫైటర్లు, జూనియర్‌ ఆర్టిస్టులతో అత్యంత భారీగా తెరకెక్కే దృశ్యాలు ఫ్యాన్స్ కి కన్నుల పండువగా మారనున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో శక్తిమంతమైన యోధుడిగా కనిపిస్తారు.

6 / 7

ఈ సినిమా తర్వాత ఓజీ గురించి ఆలోచించడానికి సిద్ధమవుతున్నారు పవర్‌స్టార్‌. ముందంటూ ఒకటి మొదలైతే, ఆ వెనకే అన్నీ గాడిలో పడతాయని హ్యాపీగా కనిపిస్తున్నారు ఫ్యాన్స్.

7 / 7

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article