Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్.! సాలార్ 2, ఫౌజీ ల నుండి ఎందుకు నో అప్డేట్.?

2 hours ago 1

ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా అప్‌ కమింగ్ సినిమాల నుంచి షాకింగ్‌ అప్‌డేట్స్ వచ్చాయి. ముందు నుంచి అప్డేట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసినా.. అవి ఇలా ఉంటాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఫ్యాన్స్‌ను ఇంతాల సర్‌ప్రైజ్‌ చేసిన ఆ అప్‌డేట్స్ ఏంటి అనుకుంటున్నారా.? డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ది రాజాసాబ్‌ అప్‌డేట్ ఉంటుందని ముందే ఎనౌన్స్ చేసింది యూనిట్‌.

|

Updated on: Oct 26, 2024 | 5:37 PM

ప్రభాస్‌ బర్త్ డే సందర్భంగా అప్‌ కమింగ్ సినిమాల నుంచి షాకింగ్‌ అప్‌డేట్స్ వచ్చాయి. ముందు నుంచి అప్డేట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసినా.. అవి ఇలా ఉంటాయని మాత్రం ఎవరూ ఊహించలేదు.

1 / 8

ఫ్యాన్స్‌ను ఇంతాల సర్‌ప్రైజ్‌ చేసిన ఆ అప్‌డేట్స్ ఏంటి అనుకుంటున్నారా.? డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ది రాజాసాబ్‌ అప్‌డేట్ ఉంటుందని ముందే ఎనౌన్స్ చేసింది యూనిట్‌.

2 / 8

అయితే ఆల్రెడీ డార్లింగ్ లుక్‌ రివీల్ చేశారు కాబట్టి, ఈ సారి కంటెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చేలా టీజర్‌ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్‌. కానీ అందరి అంచనాలను తారు మారు చేస్తూ ప్రభాస్‌ ఓల్డ్ ఏజ్‌ లుక్‌తో షాక్ ఇచ్చింది యూనిట్‌.

3 / 8

ఈ అప్‌డేట్‌తో సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. ఆల్రెడీ ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ అయ్యింది.

4 / 8

పీరియాడిక్ రొమాంటిక్‌ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ కూడా ఈ రోజే రివీల్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్‌.

5 / 8

కానీ ఈ స్పెషల్ డేను రాజాసాబ్ లుక్‌తో సరిపెట్టుకోండి.. ప్రభాస్‌ హను మూవీ అప్‌డేట్‌ నెక్ట్స్‌ అకేషన్‌కు చూద్దాం అంటూ అప్‌డేట్‌ను పోస్ట్‌పోన్ చేసింది హను టీమ్‌.

6 / 8

ఇక ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని అప్‌డేట్ సలార్ 2 టీమ్ నుంచి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను డార్లింగ్ బర్త్ డే సందర్భంగా రీ స్టార్ట్ చేశారన్న న్యూస్‌ హాట్ టాపిక్ అయ్యింది.

7 / 8

అంతేకాదు 20 రోజుల పాటు జరిగే తొలి షెడ్యూల్‌లో ప్రభాస్‌ కూడా పాల్గొనబోతున్నారన్న న్యూస్‌ ఫ్యాన్స్‌కు అసలు సిసలు సర్‌ప్రైజ్‌ అయ్యింది.

8 / 8

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article