Rajinikanth: స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన సినిమా.! ఆ మూవీ ప్లాప్ అవ్వడానికి అదే కారణం.

2 hours ago 1

రజినీకాంత్‌ను ఏమన్నా అనాలన్నా.. విమర్శించాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు ఎవరైనా..! ఎందుకంటే ఆయన చుట్టూ ఉండే AURA అలాంటిది. కానీ ఇక్కడో దర్శకుడు మాత్రం రజినీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.. ఆయన వల్లే సినిమా ఫ్లాపైందంటూ ఓపెన్‌గానే చెప్పారు. మరి సూపర్ స్టార్‌నే తప్పు బట్టిన ఆ దర్శకుడెవరు..? రజినీకాంత్.. ఈ పేరు వెనక పెద్ద చరిత్రే ఉంది.

|

Updated on: Oct 11, 2024 | 6:51 PM

రజినీకాంత్‌ను ఏమన్నా అనాలన్నా.. విమర్శించాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు ఎవరైనా..! ఎందుకంటే ఆయన చుట్టూ ఉండే AURA అలాంటిది. కానీ ఇక్కడో దర్శకుడు మాత్రం రజినీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు..

1 / 8

ఆయన వల్లే సినిమా ఫ్లాపైందంటూ ఓపెన్‌గానే చెప్పారు. మరి సూపర్ స్టార్‌నే తప్పు బట్టిన ఆ దర్శకుడెవరు..? రజినీకాంత్.. ఈ పేరు వెనక పెద్ద చరిత్రే ఉంది. సూపర్ స్టార్ పేరు చూడటం కాదు.. జస్ట్ వినబడినా అభిమానుల ఒంట్లో కరెంట్ పాస్ అవుతుంది.

2 / 8

రజినీ రజినీ అంటూ పిచ్చెక్కిపోతుంటారు ఫ్యాన్స్. ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఇండియాలోనే లేరంటే అతిశయోక్తి కాదేమో..? అలాంటి హీరోపై తమిళ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారిప్పుడు.

3 / 8

రజినీకాంత్, కేఎస్ రవికుమార్ మంచి స్నేహితులు. సూపర్ స్టార్‌కు ముత్తు, నరసింహా లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడీయన. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా లింగా డిజాస్టర్ అయింది.

4 / 8

ఈ ఫెయిల్యూర్‌పైనే KS రవికుమార్ కామెంట్ చేసారిప్పుడు. లింగా ఫ్లాప్‌కు రజినీ కారణమంటూ చెప్పుకొచ్చారు. ఎడిటింగ్‌లోనూ రజినీ జోక్యం చేసుకున్నారని తెలిపారు. 2014, డిసెంబర్ 12న రజినీ పుట్టినరోజు గిఫ్ట్‌గా వచ్చిన లింగాపై విమర్శలు చాలా వచ్చాయి.

5 / 8

ముఖ్యంగా దర్శకుడు కేఎస్ రవికుమార్‌ను ఆడుకున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమా సెకండాఫ్‌ మొత్తాన్ని రజినీ మార్చేసారని.. ఓ పాటతో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను కూడా తీయించారని చెప్పారు రవికుమార్.

6 / 8

దానివల్ల కథ స్వరూపమే మారిపోయిందన్నారు ఈ దర్శకుడు. లింగా సినిమా అయితే ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో వచ్చే బెలూన్ జంపింగ్ ఎపిసోడ్ మరో ఎత్తు. ఇప్పటికీ ట్రోలింగ్ మెటీరియల్‌గా దీన్ని వాడుతుంటారు.

7 / 8

ఈ సీన్ వద్దన్నా.. డిజైన్ చేసింది రజినీనే అంటూ బాంబ్ పేల్చారు కేఎస్ రవికుమార్. గతంలోనూ లింగా ఫ్లాప్‌కు రజినీయే కారణమంటూ కామెంట్ చేసారీయన. ఇప్పుడూ ఇదే మాట మీదున్నారు.

8 / 8

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article