Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో రేర్‌ రికార్డ్‌

2 hours ago 1

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాకపోయినా... మరో గుడ్ న్యూస్‌ ఖుషీ చేస్తోంది. ప్రతిష్టాత్మక టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్‌ వ్యాక్స్‌ స్టాట్యూని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఐఫా వేదిక మీద గ్రాండ్‌గా రివీల్ చేశారు. ట్రిపులార్‌ సక్సెస్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

| Edited By: Phani CH

Updated on: Sep 30, 2024 | 6:28 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాకపోయినా... మరో గుడ్ న్యూస్‌ ఖుషీ చేస్తోంది. ప్రతిష్టాత్మక టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్‌ వ్యాక్స్‌ స్టాట్యూని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఐఫా వేదిక మీద గ్రాండ్‌గా రివీల్ చేశారు.

1 / 5

ట్రిపులార్‌ సక్సెస్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ప్రతిష్టాత్మక టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ వ్యాక్స్‌ స్టాట్యూని ఏర్పాటు చేస్తున్నారు.

2 / 5

ఈ విషయాన్ని ఐఫా వేదిక మీద గ్రాండ్‌గా ఎనౌన్స్ చేసింది టుస్సాడ్స్ టీమ్. ఇప్పటికే టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాష్, మహేష్ బాబు, అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాలు ఉన్నా... లండన్‌లోని మ్యూజియంలో మాత్రం వీళ్లకు స్థానం దక్కలేదు.

3 / 5

ఇప్పుడు చరణ్ విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది టుస్సాడ్స్‌ టీమ్‌. చరణ్ వ్యాక్స్‌ స్టాట్యూకి మరో స్పెషాలిటీ కూడా ఉంది. గతంలో ఏర్పాటైన హీరోల విగ్రహాలు సోలోగానే ఉన్నాయి.

4 / 5

 కానీ చరణ్ విగ్రహాన్ని మాత్రం ఆయన పెట్ డాగ్‌ రైమ్‌తో కలిసి ఉన్నట్టుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే చరణ్‌ విగ్రహానికి సంబంధిచిన కొలతలు తీసుకోవటంతో పాటు ఫోటో షూట్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article