Smart Watch: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ వాచ్‌లపై ఊహకందని ఆఫర్లు.. రూ. వెయ్యి లోపు బెస్ట్‌ వాచ్‌లు

2 hours ago 1

పండగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్‌ సంస్థలు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే స్మార్ట్‌ వాచ్‌లపై కూడా డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని వాచ్‌లపై ఆఫర్లు లభిస్తున్నాయి. మరి సేల్‌లో భాగంగా రూ. వెయ్యి లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ వాచ్‌లపై ఓ లుక్కేయండి..

|

Updated on: Sep 28, 2024 | 2:13 PM

 రూ. వెయ్యిలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాచ్‌లలో ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బోట్‌ వేవ్‌ ఫ్యూరీ వాచ్‌లో 1.83 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ వాచ్‌ అసలు ధర రూ. 6999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 85 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్లిప్‌ కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

BoAt Wave Fury: రూ. వెయ్యిలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాచ్‌లలో ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బోట్‌ వేవ్‌ ఫ్యూరీ వాచ్‌లో 1.83 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ వాచ్‌ అసలు ధర రూ. 6999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 85 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్లిప్‌ కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

1 / 5

 తక్కువ ధరలో స్టన్నింగ్ లుక్స్‌, ఫీచర్లతో కూడిన ఈ వాచ్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది ఫ్లిప్‌ కార్ట్. ఈ వాచ్‌ అసలు ధర రూ. 4499కాగా ప్రస్తుతం 73 శాతం డిస్కౌంట్‌తో రూ. 1199కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 1.95 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో పాటు మరెన్నో హెల్త్‌ ఫీచర్లను అందించారు.

Boult Crown: తక్కువ ధరలో స్టన్నింగ్ లుక్స్‌, ఫీచర్లతో కూడిన ఈ వాచ్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది ఫ్లిప్‌ కార్ట్. ఈ వాచ్‌ అసలు ధర రూ. 4499కాగా ప్రస్తుతం 73 శాతం డిస్కౌంట్‌తో రూ. 1199కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 1.95 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో పాటు మరెన్నో హెల్త్‌ ఫీచర్లను అందించారు.

2 / 5

 ఫాస్ట్‌ట్రాక్‌ వంటి మంచి బ్రాండ్ వాచ్‌ను ఈ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ వాచ్‌ అసలు ధర రూ. 2995కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 63 శాతం డిస్కౌంట్‌తో రూ. 1099కి సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికస్తే ఇందులో బ్లూటూత్ కాలింగ్‌తోపాటు అన్ని రకాల హెల్త్ ఫీచర్లను అందించారు.

Fastrack Revoltt FS2+: ఫాస్ట్‌ట్రాక్‌ వంటి మంచి బ్రాండ్ వాచ్‌ను ఈ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ వాచ్‌ అసలు ధర రూ. 2995కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 63 శాతం డిస్కౌంట్‌తో రూ. 1099కి సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికస్తే ఇందులో బ్లూటూత్ కాలింగ్‌తోపాటు అన్ని రకాల హెల్త్ ఫీచర్లను అందించారు.

3 / 5

 ఈ స్మార్ట్ వాచ్‌ అసలు ధర రూ. 5999కాగా సేల్‌లో భాగంగా 83 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. నాయిస్‌ కలర్‌ ఫిట్ ఐకాన్‌లో 2.18 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ వాయిస్‌ అసిస్టెంట్ ఈ వాచ్‌ సొంతం. బ్లూడ్‌ ఆక్సిజన్‌, 24/7 హార్ట్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.

Noise Colorfit Icon: ఈ స్మార్ట్ వాచ్‌ అసలు ధర రూ. 5999కాగా సేల్‌లో భాగంగా 83 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. నాయిస్‌ కలర్‌ ఫిట్ ఐకాన్‌లో 2.18 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్‌ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ వాయిస్‌ అసిస్టెంట్ ఈ వాచ్‌ సొంతం. బ్లూడ్‌ ఆక్సిజన్‌, 24/7 హార్ట్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.

4 / 5

 తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో నాయిస్‌ ఐకాన్‌ 2 ఎలైట్‌ ఎడిషన్‌ ఒకటి. ఈ వాచ్‌ అసలు ధర రూ. 6999కాగా 81 శాతం డిస్కౌంట్‌తో రూ. 1299కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌తో ఈ వాచ్‌ను కొనుగోలు చేసే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 1.8 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ ఈ వాచ్‌ సొంతం.

Noise Icon 2 Elite Edition: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో నాయిస్‌ ఐకాన్‌ 2 ఎలైట్‌ ఎడిషన్‌ ఒకటి. ఈ వాచ్‌ అసలు ధర రూ. 6999కాగా 81 శాతం డిస్కౌంట్‌తో రూ. 1299కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌తో ఈ వాచ్‌ను కొనుగోలు చేసే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 1.8 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ ఈ వాచ్‌ సొంతం.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article