Vijay Devarakonda: నేను ఇంకా సింగిలే అనుకుంటున్నారా.? రౌడీ హీరో నయా స్టేట్‌మెంట్‌.!

6 hours ago 1

నాకిప్పుడు 35 ఏళ్లు. నేనింకా సింగిలే అనుకుంటున్నారా.? రౌడీ హీరో అన్న ఈ మాటలు ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతున్నాయి. ఏమీ లేని చోటే గాసిప్స్ స్టార్ట్ అయ్యే ఇండస్ట్రీలో... ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఇచ్చిన హింట్‌తో చెలరేగిపోతున్నారు ఔత్సాహికులు. ఇంతకీ ప్రేమ గురించి విజయ్‌ ఏమన్నారు.? అన్‌ కండిషనల్‌ లవ్‌ అంటే ఏంటో నాకు తెలియదు అని అంటున్నారు విజయ్‌ దేవరకొండ.

Anil kumar poka

|

Updated on: Nov 22, 2024 | 1:35 PM

నాకిప్పుడు 35 ఏళ్లు. నేనింకా సింగిలే అనుకుంటున్నారా.? రౌడీ హీరో అన్న ఈ మాటలు ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతున్నాయి.

1 / 7

ఏమీ లేని చోటే గాసిప్స్ స్టార్ట్ అయ్యే ఇండస్ట్రీలో... ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఇచ్చిన హింట్‌తో చెలరేగిపోతున్నారు ఔత్సాహికులు.

2 / 7

ఇంతకీ ప్రేమ గురించి విజయ్‌ ఏమన్నారు.? అన్‌ కండిషనల్‌ లవ్‌ అంటే ఏంటో నాకు తెలియదు అని అంటున్నారు విజయ్‌ దేవరకొండ.

3 / 7

తన వరకు ప్రేమ.. ఎక్స్ పెక్టేషన్స్ తోనే వచ్చిందన్నది విజయ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌. అదంతా ఓకే గురూ.. ఇంతకీ అమ్మాయి ఎవరని ఆరా తీస్తున్నారు జనాలు.

4 / 7

జస్లిన్‌ రాయల్‌ రీసెంట్‌ పాట సాహిబాలో నటించారు విజయ్‌ దేవరకొండ అండ్‌ రాధికా మదన్‌. సాంగ్‌ రిలీజ్‌ అయిన ఐదు రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది.

5 / 7

దీనికి సంబంధించి మాట్లాడుతూనే తన రిలేషన్ షిప్‌ గురించి ప్రస్తావించారు రౌడీ హీరో. తనకు ప్రేమంటే ఏంటో తెలుసని, ఒకరి ప్రేమ పొందడం ఎలా ఉంటుందో తెలుసని ఆయన చెప్పిన మాటలు రౌడీ గ్యాంగ్‌లో జోష్‌ నింపుతున్నాయి.

6 / 7

ఈ ఏడాది ఫ్యామిలీస్టార్‌లో నటించిన విజయ్‌.. ప్రస్తుతం వీడీ12 పనుల్లో బిజీగా ఉన్నారు. కొత్త ఏడాదిలో కొత్త సినిమా సెట్స్ కి వెళ్లాలన్నది స్టార్‌ హీరో ప్లాన్‌.

7 / 7

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article