కానీ ఈ స్టోరీలో ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడో వ్యక్తి. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిందీ ఘటన. ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఓ అమ్మాయిని చూశాడు. కుమారుడికి కూడా ఆ అమ్మాయి నచ్చడంతో పెళ్లి కుదిరింది. ముహూర్తాలు కూడా నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల ఇళ్లలోనూ పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. వన్ ఫైన్ డే.. పెళ్లి కొడుకు తండ్రి, వధువు ఇద్దరూ సైలెంట్‌గా ఓ గుళ్లో పెళ్లి చేసుకుని ఎంచక్కా ఇంటికొచ్చారు. తనకు కాబోయే భార్యతో పెళ్లి దుస్తుల్లో వచ్చిన తండ్రిని చూసి పెళ్లికొడుకు షాకయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: