సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేది కొత్త కాదు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల ఎఫైర్లు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఆ హీరో ఈ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ హీరోయిన్ ఈ బిజినెస్ మెన్ తో యవ్వారం నడుపుతుందని గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది ముగ్గురు నలుగురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు.
Actress
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. హీరోలు, హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ ఎప్పుడూ హాట్ టాపికే.. కొంతమంది హీరోయిన్స్ ఏకంగా ముగ్గురు నలుగురితో ఎఫైర్స్ పెట్టుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ ఎఫైర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ హీరోయిన్ మామూల్ది కాదు.. ఆమె ఎఫైర్స్ చూస్తే బాబోయ్ అనాల్సిందే.. ఓ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. అలాగే పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. అంతే కాదు బెస్ట్ ఫ్రెండ్ భర్త తోనే యవ్వారం నడిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? సినిమాలతో కంటే లవ్ ఎఫైర్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఆ భామ. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇండస్ట్రీలో ఎఫర్స్ చాలా కామన్ అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా బాలీవుడ్ బ్యూటీనే.. ఆమె పేరు అమృత అరోరా. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా సోదరి ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ , మోడల్, టీవీ ప్రజెంటర్, విజేగా చేసింది. బాలీవుడ్ సినిమాలు, సిరీస్ చేస్తూ పేక్షకులను అలరించింది. 2015వరకు అమృత ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంది.
2004లో అమృతా అరోరా పాకిస్థానీ సంతతికి చెందిన ఇంగ్లండ్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్‌తో రిలేషన్ నడిపింది. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. ఉస్మాన్‌తో ప్రేమలో ఉన్నట్లు అమృత ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది కూడా.. ఆతర్వాత అతనితో విడిపోయింది. ఆతర్వాత షకీల్ లడక్‌ను పెళ్లి చేసుకుంది. అంతకు ముందే అతనికి పెళ్లి అయ్యింది. షకీల్ లడక్ మొదటి భార్య అమృతకు స్నేహితురాలు. ఇలా ఫ్రెండ్ భర్తతోనే లవ్ ఎఫైర్ పెట్టుకుంది. అంతే కాదు పెళ్ళికి ముందే ప్రగ్నెంట్ అయ్యింది. ఇక ఇప్పుడు షకీల్ లడక్ తో కలిసి ఉంటుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.