సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు అందాల భామలు. ఓ వైపు హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పిస్తున్నారు ముద్దుగుమ్మలు. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. హీరోయిన్స్ సినిమా విషయాలే కాదు వ్యక్తిగత విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. ఓ హీరోయిన్ బాత్రూం వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే ఈ వీడియోను కావాలనే వైరల్ చేశారట. ఇంతకూ ఆ హీరోయిన్ ఏంటి.? ఆ కథ ఏంటి.?
అవును ఓ హీరోయిన్ బాత్రూం వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. రీసెంట్ గానే భారీ హిట్ అందుకుంది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఈ అమ్మడు ఇటీవలే డాకు మహారాజ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. కాగా గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి
ఈ వీడియోలో ఆమె బాత్రూం లో బట్టలు విప్పుతూ కనిపించింది. అది చూసి అంతా షాక్ అయ్యారు. ఇంత ఓపెన్ గా బాత్రూం వీడియోను సోషల్ మీడియా షేర్ చేసిందేంటి అంటూ అందరూ మాట్లాడుకున్నారు. ఇలా ప్రైవేట్ వీడియోను ఇలా సోషల్ మీడియాలో పెట్టేసింది అంటూ మండిపడ్డారు. అసలు ఈ అమ్మడు ఇలా తన బాత్రూం వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసింది అని అంతా ఆశ్చర్యపోయారు. దాని పై ట్రోల్స్ రావడంతో ఆ వీడియోను తొలగించింది. ఊర్వశి మాట్లాడుతూ.. తన ప్రైవేట్ వీడియో కాదు అని చెప్పుకొచ్చింది. ఇది ‘ఘుస్పైతియే’ సినిమాలోని సన్నివేశం. ఆ సినిమాలో తాను ఇలా బాత్రూం లో బట్టలు విప్పే సన్నివేశం ఉందని ఊర్వశి తెలిపింది. 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాతో ఊర్వశి మంచి హిట్ అందుకోవడంతో పాటు అమ్మడి క్రేజ్ కూడా పెరిగిపోయింది. దాంతో ఈ బ్యూటీ ఓల్డ్ ఫోటోలను, వీడియోలను మరోసారి బయటకు తీస్తున్నారు అభిమానులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.