Adivi Sesh: బాకీ తీర్చే పనిలో బిజీ గా అడివి శేష్

2 hours ago 1

ఒక్కో సినిమాకు మూడేళ్ళు తీసుకునే హీరో.. ఇప్పుడు ఒకే ఏడాది మూడు సినిమాలతో వస్తానంటున్నారు. అనడమే కాదు.. సాక్ష్యం కింద ఓ ట్వీట్ కూడా చేసారు. ఆయన ట్వీట్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి అభిమానులకు ఆ రేంజ్‌లో అభయమిచ్చిన హీరో ఎవరు..? 2025లో మూడు సినిమాలతో రాబోతున్న స్టార్ ఎవరు..? రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు..

| Edited By: Phani CH

Updated on: Sep 24, 2024 | 11:35 AM

ఒక్కో సినిమాకు మూడేళ్ళు తీసుకునే హీరో.. ఇప్పుడు ఒకే ఏడాది మూడు సినిమాలతో వస్తానంటున్నారు. అనడమే కాదు.. సాక్ష్యం కింద ఓ ట్వీట్ కూడా చేసారు. ఆయన ట్వీట్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరి అభిమానులకు ఆ రేంజ్‌లో అభయమిచ్చిన హీరో ఎవరు..? 2025లో మూడు సినిమాలతో రాబోతున్న స్టార్ ఎవరు..?

1 / 6

రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు.. కానీ డిఫెరెంట్ సినిమాలు చేసే హీరోలు మాత్రం అరుదుగా ఉంటారు. అందులో వచ్చే నటుడే అడివి శేష్. కెరీర్ మొదట్లో ఈయన కూడా ఓ మూసలో సినిమాలు చేసారు.

2 / 6

కానీ క్షణం నుంచి రూట్ మార్చుకున్నారు. గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో స్టార్ అయిపోయారు. వరస విజయాలతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అడివి శేష్. అందుకే ఈయన సినిమాల కోసం ఆడియన్స్ వెయిటింగ్ కూడా అలాగే ఉంటుంది.

3 / 6

 కానీ 2022లో హిట్ 2 తర్వాత శేష్ నుంచి మరో సినిమా రాలేదు. ఆ లోటు తీర్చేస్తూ.. 2025లో మూడు సినిమాలతో రాబోతున్నారు ఈ హీరో. ఇదే విషయాన్ని ట్వీట్ చేసారు కూడా. అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి 2తో పాటు డెకాయిట్ సినిమాల్లో నటిస్తున్నారు.

4 / 6

ఇందులో డెకాయిట్‌లో శృతి హాసన్ హీరోయిన్. ఈ రెండు సినిమాలతో పాటు నాని హిట్ 3లోనూ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూడు సినిమాలు 2025లోనే విడుదల కానున్నాయి. మొత్తానికి మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నా.. ఒకే ఏడాది మూడు సినిమాలతో వస్తూ ఆ లోటు భర్తీ చేస్తున్నారు శేష్.

5 / 6

Adavu Seshu (6)

Adavu Seshu (6)

6 / 6

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article