Camphor: కర్పూరాన్ని నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఉండే మ్యాజిక్కే వేరు..

2 hours ago 1

కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. పూర్వం నుంచి కర్పూరాన్ని ఆరోగ్యం పెంచుకోవడంలో ఉపయోగిస్తూ ఉంటున్నారు. కర్పూరంతో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం. మరో ఇంట్రెస్టింగ్ విషయం మీ కోసం తీసుకొచ్చాం. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే..

|

Updated on: Oct 03, 2024 | 4:38 PM

కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. పూర్వం నుంచి కర్పూరాన్ని ఆరోగ్యం పెంచుకోవడంలో ఉపయోగిస్తూ ఉంటున్నారు.

1 / 5

కర్పూరంతో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం. మరో ఇంట్రెస్టింగ్ విషయం మీ కోసం తీసుకొచ్చాం. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే.. వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యం, అందం రెండు విధాల కూడా  బెనిఫిట్స్ ఉన్నాయి.

2 / 5

కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ బయోటిక్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని నీటిలో వేసి స్నానం చేస్తే.. దురద, దద్దుర్లు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రావు. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. సహజ బ్యూటీ ప్రాడెక్ట్‌గా పని చేస్తుంది.

3 / 5

స్నానం చేసేటప్పుడు కర్పూరం నుంచి వచ్చే వాసనతో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధ పడేవారు రెగ్యులర్‌గా స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.

4 / 5

 ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

గోరు వెచ్చటి నీటిలో వేసుకుని స్నానం చేస్తే.. అలసట, నీరసం తగ్గుతాయి. యాక్టీవ్‌గా మారతారు. కొత్తగా శక్తి వచ్చినట్టు ఉంటుంది. ఈ నీళ్ల నుంచి మంచి ఆరోమా వస్తుంది కాబట్టి.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా రాత్రి పూట చేస్తే మంచిగా నిద్ర పడుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article