ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ నక్సలైట్ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ తర్వాత 1 SLR సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి..
Chhattisgarh Encounter
ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ నక్సలైట్ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోల మధ్యా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఎన్‌కౌంటర్ తర్వాత 1 SLR సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఒరిస్సా యాంటీ నక్సల్ ఫోర్స్(SOG), ఛత్తీస్‌గఢ్ పోలీసులు మరియు CRPF జాయింట్ టీమ్‌లు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ మేరకు నక్సలైట్లు మరణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.