బంగారం.. మన దేశంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము. పెళ్లిళ్లు, శుభ కార్యలయాలకు బంగారానికి డిమాండ్ మరింతగా పెరుగుతుంది. ధరలు తగ్గినా, పెరిగిన బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా ఫిబ్రవరి 1న అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,310 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.84,340 ఉంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ఒక సారి ధరలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,460 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ84,490 ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,340 ఉంది.
- హైదరాబాద్‌లో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,340 ఉంది.
- విజయవాడలో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,340 ఉంది.
- చెన్నైలో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,340 ఉంది.
- బెంగళూరులో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,340 ఉంది.
- కోల్‌కతాలో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,340 ఉంది.
- కేరళలో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.84,340 ఉంది.
- ఇక బంగార ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.99,600 వద్ద ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో అంటే హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో మరింత పెరిగింది. కిలో ధర రూ.1,07,100 వద్ద కొనసాగుతోంది.
బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో US ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: New Rules: వినియోగదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఏంటో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి