Headache: తలనొప్పి వేదిస్తుందా? ఈ సింపుల్‌ ఇంటి చిట్కాలతో చిటికెలో నొప్పిని మాయం చేయొచ్చు

2 hours ago 1

కొంతమందికి తలనొప్పి చాలా తీవ్రంగా వస్తుంది. దీని నుంచి బయటపడటానికి ఎన్న మందులు వాడినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి వారు ఇంట్లోనే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడొచ్చు..

|

Updated on: Nov 01, 2024 | 1:35 PM

పదే పదే వర్షంలో తడవడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిల్లో తలనొప్పి ఒకటి. ఇది చాలా బాధాకరమైన. ఉన్నట్లుండి తలంతా పట్టేసినట్లు అవుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది హోమ్‌ రెమెడీలు ట్రై చేయండి..

1 / 5

పుదీనా ఆకుల రసం తలనొప్పికి మంచి మందు. సిరప్ లేదా ఏదైనా శీతల పానీయాలలో పుదీనా ఆకులను మిక్స్ చేసి తాగినట్లయితే తలనొప్పి ఇట్టే తగ్గుతుది. ఈ పానీయం అద్భుతంగా పని చేస్తుంది. ఈ షర్బత్ తాగిన తర్వాత కాసేపు నిద్రపోతే ఇంకా మంచిది.

2 / 5

తులసి మూలికల లక్షణాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తలనొప్పిని నయం చేయడంలో ఈ మొక్క చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.

3 / 5

కాస్త చల్లారిన తర్వాత ఆకులను తొలగించి, గోరు వెచ్చగా తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల సువాసన పీల్చడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది.

4 / 5

లావెండర్ నూనెను చర్మ సంరక్షణలో, పెర్ఫ్యూమరీలో కూడా ఉపయోగిస్తారు. కానీ మీకు తెలుసా, ఈ నూనె తలనొప్పిని నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. రెండు చుక్కల లావెండర్ ఆయిల్ ను నుదుటికి రెండు వైపులా రాసి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article