Hyderabad: చల్లటి కబురు.. తెలంగాణలో వచ్చే 3 రోజులు ఉరుములతో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

1 hour ago 1

తెలంగాణకు వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు.. మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మంతో పాటు కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. అటు రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

Massive downpours crossed Siddipet, Yadadri – Bhongir to screen Nalgonda, Jangaon adjacent 2hrs

ఇవి కూడా చదవండి

Massive storms crossed Mulugu, Mahabubabad, Rural Warangal, Bhadradri to screen Khammam, parts of Karimnagar

Hyderabad excessively started getting scattered spells, much up successful coming hours…

— Telangana Weatherman (@balaji25_t) October 2, 2024

Intense storms from Nizamabad, Mancherial, Peddapalli, Siddipet, Kamareddy to dispersed into Yadadri, Nalgonda, Bhupalapally, Mulugu, Suryapet, Khammam, Nagarkurnool, Gadwal adjacent 2-3hrs

Hyderabad – Evening storms apt ⛈️

— Telangana Weatherman (@balaji25_t) October 2, 2024

ఇది చదవండి: 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article