Nayanthara: యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న నయనతార.! పెళ్లి తరువాత మరింత గ్లామరస్ గా..

2 hours ago 1

హీరోయిన్స్ సీనియర్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడితే ఇక నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోతాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అడపాదడపా ఒకటి రెండు ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఈ రూల్‌ బ్రేక్ చేస్తున్నారు నయనతార. సీనియర్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా మెయిన్‌ టైన్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తున్నారు నయన్‌.

Anil kumar poka

|

Updated on: Nov 15, 2024 | 2:22 PM

హీరోయిన్స్ సీనియర్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడితే ఇక నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోతాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అడపాదడపా ఒకటి రెండు ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఈ రూల్‌ బ్రేక్ చేస్తున్నారు నయనతార.

1 / 8

సీనియర్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా మెయిన్‌ టైన్ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తున్నారు నయన్‌.

2 / 8

నయనతార.. దాదాపు 20 ఏళ్లుగా సౌత్ సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్‌ చేస్తున్న పేరు. హీరోయిన్‌గా పరిచయం అయిన దగ్గర నుంచి టాప్ స్టార్స్‌తో జోడి కడుతున్న ఈ బ్యూటీ, ప్యారలల్‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు.

3 / 8

ఆమెతో పాటు కెరీర్‌ స్టార్ట్ చేసిన మిగతా హీరోయిన్లు కెరీర్‌లో స్లో అయినా.. నయన్‌ మాత్రం ఇప్పటికీ అదే జోరు మెయిన్‌టైన్ చేస్తున్నారు. ప్రజెంట్ సీనియర్ హీరోలకు సరైన జోడీ దొరకటం కష్టంగా ఉంది.

4 / 8

ఈ గ్యాప్‌ను పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటున్న నయన్‌, సీనియర్‌ స్టార్స్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఆ సినిమాల్లోనూ జస్ట్ గ్లామర్‌ డాల్‌లా కాకుండా పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలకే ఓకే చెబుతున్నారు.

5 / 8

ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ మరో వైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు నయన్‌. తమిళ్, తెలుగు, హిందీ అన్న తేడా లేకుండా అన్ని భాషలు చుట్టేస్తున్నారు. అందుకే ప్రజెంట్ ఈ బ్యూటీ చేతిలో పది సినిమాలు ఉన్నాయి.

6 / 8

తమిళ్‌లో ఏడు, మలయాళంలో రెండు, కన్నడలో ఒక సినిమా సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాక మరో అరడజను సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇవ్వాలంటే గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గకూడదని ఫిక్స్ అయిన నయన్‌, సోషల్ మీడియాలోనూ జోరు చూపిస్తున్నారు.

7 / 8

వరుస ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తున్నారు. గ్లామర్ ప్లస్‌ పెర్ఫామెన్స్‌తో ఇప్పటికీ తాను స్టార్ లీగ్‌లో ఉన్నానంటూ క్లారిటీ ఇస్తున్నారు నయన్‌.

8 / 8

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article