Pawan kalyan: నాతో నాకే పోటీ అంటున్న పవర్‌స్టార్‌.! ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అప్డేట్..

2 hours ago 1

నాకు ఎవరితోనూ పోటీ లేదు.. నాతో నాకే పోటీ.. ఈ మాట అన్నీ ఇండస్ట్రీల్లోనూ వినిపిస్తుందా? లేదా? అనేది భారీ చర్చ. మిగిలిన ఇండస్ట్రీల సంగతి కాసేపు పక్కనపెడితే మన దగ్గర మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నాతో నాకే పోటీ.. అనే మాట ఇప్పుడు పవర్‌స్టార్‌కి చాలా బాగా సూటవుతుందని వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ దేని గురించి ఈ పోటీ డిస్కషన్‌.. పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమా హరిహరవీరమల్లు..

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 22, 2024 | 9:46 AM

నాకు ఎవరితోనూ పోటీ లేదు.. నాతో నాకే పోటీ.. ఈ మాట అన్నీ ఇండస్ట్రీల్లోనూ వినిపిస్తుందా? లేదా? అనేది భారీ చర్చ.

1 / 7

మిగిలిన ఇండస్ట్రీల సంగతి కాసేపు పక్కనపెడితే మన దగ్గర మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నాతో నాకే పోటీ.. అనే మాట ఇప్పుడు పవర్‌స్టార్‌కి చాలా బాగా సూటవుతుందని వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.

2 / 7

ఇంతకీ దేని గురించి ఈ పోటీ డిస్కషన్‌.. పవర్‌స్టార్‌ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్‌ ఇండియా సినిమా హరిహరవీరమల్లు అని ఓపెనింగ్‌ టైమ్ లోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.

3 / 7

లుక్‌ నుంచి ఇప్పటిదాకా విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌ చూసిన తర్వాత మరో రేంజ్‌ సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది రిలీజ్‌కి ముస్తాబవుతోంది హరిహరవీరమల్లు.

4 / 7

ఈ సినిమా కోసం మేకర్స్ కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. అభిమానులు ఈ సినిమాతో పాటు ఓజీ కోసం కూడా అంతే ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. దీంతో హరిహరవీరమల్లు వర్సెస్‌ ఓజీ అన్నట్టు తయారైంది సిట్చువేషన్‌.

5 / 7

హరిహరవీరమల్లు నుంచి ఓ అప్‌డేట్ రాగానే, అందరూ ఓజీ మేకర్స్ వైపు చూస్తున్నారు. అటు నుంచి చప్పుడు కాగానే, ఇటు చూడటం అలవాటుగా మారింది. ఒకే సీజన్‌లో వచ్చే సినిమాల మధ్య పోటీ ఉండటం మామూలేగానీ,

6 / 7

ఒకే హీరో నుంచి రాబోయే సినిమాల మధ్య ఇలాంటి పోటీ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోందంటున్నారు క్రిటిక్స్. అట్లుంటది మా పవర్‌స్టార్‌తో అని మురిసిపోతున్నారు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్.

7 / 7

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article