ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్క ట్రోఫీ కూడా దక్కించుకొని ఫ్రాంచైజీల జాబితాలో పంజాబ్ కింగ్స్ కూడా ముందు వరుసలో ఉంటుంది. సీజన్లు మారాయి.. కోచ్‌లు మారుతూ వచ్చారు.. అయినా లాభం లేకుండా పోయింది. అయితే ఈసారి ఐపీఎల్ 18లో కచ్చితంగా ట్రోఫీ గెలవాలన్న నిర్ణయంతో మెగా వేలంలోకి అడుగుపెడుతోంది పంజాబ్. ఈ నేపధ్యంలోనే భవిష్యత్తుపై దృష్టి పెట్టు రిటైన్ లిస్టును సిద్దం చేసింది. ఇక అందరూ ఊహించినట్టే.. ఈ సీజన్‌లో దుమ్ములేపిన యువ సెన్సేషన్లు శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లకు ఛాన్స్ ఇచ్చింది.
అశుతోష్ శర్మ, అర్ష్‌దీప్‌లను కూడా వదిలేసింది పంజాబ్. అటు టీంలో ఉన్న పెద్ద స్టార్ ప్లేయర్స్ బెయిర్ స్టో, లివింగ్ స్టన్, సామ్ కర్రన్, రబడా, క్రిస్ వోక్స్‌తో పాటు కెప్టెన్ శిఖర్ ధావన్‌కు కూడా మొండిచెయ్యి చూపించింది. ఐపీఎల్ రిటైన్ రూల్స్ ప్రకారం.. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లు అన్ క్యాప్డ్ ప్లేయర్స్ కావడంతో.. ఇరువురికి రూ. 5.5 కోట్లు, రూ. 4 కోట్ల చొప్పున పారితోషికాలు ఇవ్వనున్నారు. ఇక మెగా వేలంలోకి పంజాబ్ కింగ్స్.. అందరికంటే పర్స్ రూ. 112 కోట్లతో అడుగుపెట్టనుంది.
Ponting america successful the close direction! 👇
𝐑𝐢𝐜-𝐤𝐞𝐲 to happiness for each fan! 🔑 [📸: ESPNcricinfo]#RickyPonting #SaddaPunjab #PunjabKings pic.twitter.com/AZv8yAVtTR
— Punjab Kings (@PunjabKingsIPL) September 18, 2024
This Diwali, we’re doubling the fireworks! 🎆
Prabhsimran and Shashank are backmost to airy up the adjacent play with their explosive talent! 🔥#ShashankSingh #PrabhsimranSingh #PunjabKings #IPLRetentions #IPL2025 pic.twitter.com/uGL3kTVJsK
— Punjab Kings (@PunjabKingsIPL) October 31, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..