తెలుగు సింగర్స్ రమ్య బెహారా, అనురాగ్ కులకర్ణి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మ్యారేజ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది.
Anurag Kulakarni, Ramya Beh
టాలీవుడ్ స్టార్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది బంధవులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగినట్లు సమాచారం. అయితే వీరిద్దరిది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది. కొన్నాళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని.. కుటుంబసభ్యుల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి పీటలెక్కారని అంటున్నారు నెటిజన్స్. అయితే వీరిద్దరి వివాహనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే టాలీవుడ్ సింగర్స్ సైతం వీరిద్దరి వివాహం గురించి ఎలాంటి పోస్టులు చేయలేదు.
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
ఇవి కూడా చదవండి
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.