శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం, డోంకురు గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన సంగారు, గంగయ్య, బుడగొట్లు… పొలంకు అడవి పందుల నుండి రక్షణకు వల పెట్టగా.. దానికి భారీ కొండచిలువ చిక్కింది. ఉదయం పొలానికి వచ్చిన రైతులు వలలో ఇరుక్కుపోయి ఉన్న భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం దానిని గ్రామంలోకి తీసుకువచ్చి అనంతరం శివారు ప్రాంతంలో విడిచిపెట్టారు. కొండచిలువ సుమారు 6 అడుగుల పొడువు ఉంది. ఇంత భారీ పొడవుగల కొండచిలువ కంటబడడంతో స్థానికులు కొండచిలువను చూసేందుకు ఎగబడ్డారు.
Srikakulam: అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే
2 hours ago
1
*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times
(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.
Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)
Watch Live | Source Article- Homepage
- India News
- Srikakulam: అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే
Related
ભારતે પાકિસ્તાનને પી.ઓ.કે.માં ટ્રોફી લઈ જતા રોક્યું…
5 minutes ago
0
Dialysis: డయాలసిస్ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏ...
8 minutes ago
0
X users flock to Bluesky: What sets it apart and how to sign...
8 minutes ago
0
UPSC Essentials | Daily subject-wise quiz : International Re...
10 minutes ago
0
Schools Closed: విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశ...
11 minutes ago
0
આ પાડાની કિંમતમાં આવી જશે અનેક મોંઘીદાટ કાર!
14 minutes ago
0
Haryana seamer Anshul Kamboj scripts history, picks 10 wicke...
15 minutes ago
0
Gujarat: గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక.. భారత...
16 minutes ago
0
Varun Tej: వరుణ్ తేజ్ సింప్లిసిటీ.. తనను కలిసేందుకు వచ్చిన ద...
18 minutes ago
0
Myopia: పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు...
21 minutes ago
0
‘Who permitted renaming’: AAP govt cries foul after Sarai Ka...
24 minutes ago
0
SBTC bans substantial gifts, incentives given to uphold etho...
25 minutes ago
0
© Rss Finder Online 2024. All Rights Reserved. | Designed by MyHostiT