Sweet Potato: వృద్ధాప్యాన్ని, మతిమరుపును దూరం చేసే చిలకడ దుంప..

2 hours ago 1

సీజన్ల వారీగా లభించే ఫుడ్స్‌లో చిలకడ దుంపలు కూడా ఒకటి. వీటితో చాలా రకాల స్వీట్లు, స్నాక్స్, కర్రీస్ తయారు చేస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని పెంచే వాటిల్లో స్వీట్ పొటాలో కూడా ఒకటి. కాబట్టి మీకు లభిస్తే ఖచ్చితంగా తినండి. చిలకడ దుంపలతో ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు..

Chinni Enni

|

Updated on: Jan 19, 2025 | 11:51 AM

చిలకడ దుంపలు అంటే ఈ జనరేషన్ వాళ్లకు కాస్త తెలియకపోవచ్చు. కానీ ఇంతకు ముందు వీటిని బాగా ఇష్ట పడి మరీ తినేవారు. స్వీట్ పొటాటోలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో వ్యాధుల్ని దూరం చేస్తుంది.

1 / 5

స్వీట్ పొటాటోను ఉడికించి, కాల్చి తింటూ ఉంటారు. ఈ దుంపల్ని కాల్చి తింటే మరింత రుచిగా ఉంటాయి. వారంలో ఒక్కసారైనా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చిలకడ దుంపలు అన్ని కాలాల్లో లభించవు. కేవలం సీజన్ వారీగానే ఉంటాయి.

2 / 5

చిలకడ దుంపల్ని ఉడికించి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీంతో త్వరగా వైరస్‌లు, వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎటాక్ చేయవు. కంటి చూపును కూడా మెరుగు పరుస్తాయి. కంటి సమస్యలను దూరం చేయడంలో ఈ దుంపలు చక్కగా హెల్ప్ చేస్తాయి.

3 / 5

వీటిని తరచూ తింటే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా యంగ్‌గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే గుణాలు కూడా ఉన్నాయి.

వీటిని తరచూ తింటే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా యంగ్‌గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే గుణాలు కూడా ఉన్నాయి.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మెదడను యాక్టీవ్‌ చేసి, పనితీరును మెరుగు పరుస్తుంది. మతిమరుపును తగ్గించి.. జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్, జీర్ణ సమస్యలు, రక్త పోటు ఇలా ఒక్కటేంటి.. ఒక్క దుంప తింటే ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article