Phani CH |
Updated on: Feb 07, 2025 | 11:04 AM
తండ్రి గ్లోబల్ స్టారే కావచ్చు.. ఆ స్టార్ బిడ్డకు మాత్రం ఆ ట్యాగ్‌లేమీ అవసరం లేదు కదా..!. తనను ముద్దాడి.. మురిపించి.. లాలించి.. ఆటలాడిస్తే చాలు కదా..! ఇది ఎరిగాడు కనుకే.. రామ్ చరణ్ తన కూతురు క్లీంకార ఆలనా పాలనకు అట్ మోస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాడు. ఆర్సీ 16 షూటింగ్‌లో బిజీగా ఉన్నా కూడా.. సెట్లో తీరిక దొరికిన ప్రతీసారి తన గారాల బిడ్డతో.. టైం స్పెండ్ చేస్తున్నాడు.
ఆడుకుంటున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తనే స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో చెర్రీ పోస్ట్ చేశాడు. ఈ ఒక్క ఫోటోతో.. తన కూతురు కోసం తాను వెచ్చిస్తున్న క్వాలిటీ టైంతో.. ఒక్కసారిగా అందరి మనసులు గెలుచుకున్నాడు. గొప్ప తండ్రనే ట్యాగ్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు చరణ్. తండ్రి గ్లోబల్ స్టారే కావచ్చు.. ఆ స్టార్ బిడ్డకు మాత్రం ఆ ట్యాగ్‌లేమీ అవసరం లేదు కదా..!. తనను ముద్దాడి.. మురిపించి.. లాలించి.. ఆటలాడిస్తే చాలు కదా..! ఇది ఎరిగాడు కనుకే.. రామ్ చరణ్ తన కూతురు క్లీంకార ఆలనా పాలనకు అట్ మోస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాడు. ఆర్సీ 16 షూటింగ్‌లో బిజీగా ఉన్నా కూడా.. సెట్లో తీరిక దొరికిన ప్రతీసారి తన గారాల బిడ్డతో.. టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆడుకుంటున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తనే స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో చెర్రీ పోస్ట్ చేశాడు. ఈ ఒక్క ఫోటోతో.. తన కూతురు కోసం తాను వెచ్చిస్తున్న క్వాలిటీ టైంతో.. ఒక్కసారిగా అందరి మనసులు గెలుచుకున్నాడు. గొప్ప తండ్రనే ట్యాగ్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు చరణ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంటరితనంతో బాధపడుతున్నారా ?? ఇది మీ కోసమే
జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి.. సీన్ కట్ చేస్తే