దీంతో నాగ చైతన్య ఈ రేంజ్ కలెక్షన్స్ ను అఛీవ్ చేయడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. 100 కోట్ల హీరోగా చైతన్య రికార్డ్ కెక్కడమనేది తొందర్లో కనిపిస్తుండడంతో.. మొత్తానికి యువ సామ్రాట్ సాధించాడనే టాక్ వస్తోంది ఇండస్ట్రీలో…! 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్‌తో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్ నటుడు పృథ్వి. ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమాకు బిగ్ మైనస్ గా మారిపోయాడు. విశ్వక్ లైలా సినిమాలో మేకల సత్యం అనే క్యారెక్టర్ చేసిన ఈయన.. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన క్యారెక్టర్ గురించి చెబుతూ పొలిటికల్ గా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. దీంతో సీరియస్ అయిన ఆ వర్గం నేతలు అండ్ ఫ్యాన్స్… బాయ్‌కాట్ లైలా అంటూ నెట్టింట హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేయడం షురూ చేశారు. రిలీజ్ రోజే లైలా హెచ్ డీ ప్రింట్ లీక్ చేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో బెంబేలెత్తిపోయిన విశ్వక్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. ఆయన తరపున సారీ చెప్పాడు. దీంతో ఈ ఇష్యూను గమనిస్తున్న కొంతమంది నెటిజన్లు.. విశ్వక్ సేన్ కొంప ముంచిన పృథ్వీ మేక డైలాగ్! అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.8 లక్షలతో స్పోర్ట్స్ బైక్.. ఇండియాలోనే తొలి కొనుగోలుదారుడిగా హీరో రికార్డ్
విశ్వక్ కోసం ఎందుకు వెళుతున్నావని నన్ను ప్రశ్నించారు
Thandel: 3 రోజుల్లో రూ.62 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర తండేల్ దిమ్మతిరిగే వసూళ్లు