Walking: ఏ ఏజ్‌లో వారు ఎంత సేపు వాకింగ్ చేస్తే మంచిదంటే..

4 hours ago 1

ఎవరైనా సరే ప్రతి రోజూ వాకింగ్ చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. చిన్న పిల్లల్లో కూడా ఈ అలవాటును అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా, ఎలాంటి వ్యాధులు ఎటాక్ చేయకుండా ఉంటారు. మరి ఏ వయసు ఉన్నవారు ఎంత సేపు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకోండి..

Chinni Enni

|

Updated on: Jan 19, 2025 | 2:09 PM

వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని అంటూ ఉంటారు. పిల్లలైనా పెద్దలైనా ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రోజూ కనీసం ఒక అరగంట సేపు అయినా వాకింగ్ చేస్తే ఎన్నో సమస్యలు రాకుండా.. ఉన్న సమస్యలను కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది.

1 / 5

వాకింగ్ చేయడం మంచిదే అయినా.. ఎంత వయసులో ఉన్నవారు ఎంత సేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోవాలి. వయసును బట్టి వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ ఏజ్‌లో వాళ్లు ఎంత సేపు నడిస్తే మంచిదో తెలుసుకోండి.

2 / 5

18-30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రోజుకు గంట పాటు వేగంగా నడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వయసు వారు ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. ఇలా నడవడం వల్ల ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

3 / 5

31-50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు మాత్రం రోజుకు 30-45 నిమిషాలు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వయసులో వీళ్లు పెద్దగా యాక్టీవ్‌గా ఉండలేరు. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి వీళ్లు 30 నిమిషాలు అయినా వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

51-65 ఏళ్ల వయసు ఉన్నవారు రోజుకు 30 నిమిషాలు, 66 నుంచి 75 ఏళ్ల పైబడిన వారు రోజుకు 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా నడవడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article