Weight Loss Foods: ఆకలిని తగ్గించే ఈ ఫుడ్స్ తింటే.. హాయిగా బరువు తగ్గొచ్చు..

4 hours ago 1

బరువు అదుపులో ఉంటే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు బరువును తగ్గించే సమయంలో టైమింగ్‌ని కరెక్ట్‌గా మెయిన్‌టైన్ చేస్తూ ఫుడ్స్ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు..

Chinni Enni

|

Updated on: Jan 21, 2025 | 1:44 PM

ప్రస్తుత కాలంలో అందరూ వెయిట్ లాస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సన్నగా నాజూగ్గా ఉండేందుకు ఇష్ట పడుతున్నారు. సమయం ఉన్నవారు డైట్ ఫాలో చేస్తూ, ఎక్సర్‌ సైజులు చేస్తూ ఉంటారు. కానీ టైమ్ లేని వాళ్లు కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

1 / 5

ఆకలిని తగ్గించే కొన్ని రకాల ఫుడ్స్‌ని మీ డైట్‌లో యాడ్ చేసుకుంటే చాలు. ఇవన్నీ మనకు ఈజీగా లభించే ఆహారాలే. కాబట్టి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. కానీ ఏ సమయానికి ఏం తినాలో ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది.

2 / 5

బరువు తగ్గించే ఫుడ్స్‌లో టిఫిన్స్ కూడా ఉన్నాయి. దోశ, ఇడ్లీ వంటివి తినడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. వైట్ రైస్‌ లిమిట్ తగ్గించి.. సైడ్ కూరలు, సలాడ్స్ తినండి. ఆకు కూరలను యాడ్ చేసుకోండి. వీటిల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి.. కొద్దిగా తిన్నా పొట్ట ఫుల్ అవుతుంది. శరీరానికి శక్తి కూడా వస్తుంది.

3 / 5

ప్రతిరోజూ కోడి గుడ్లు ఉడికించి లేదా ఆమ్లెట్ రూపంలో తీసుకోండి. సలాడ్స్‌లో ఎగ్ యాడ్ చేసి.. బ్రేక్ ఫాస్ట్ లేదా డిన్నర్‌లో తినొచ్చు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బనానా, ఉడికించిన పీనట్స్, వేయించిన శనగలను స్నాక్స్‌గా తీసుకోండి.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

నీరు ఎక్కువగా తాగండి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగినా పొట్ట నిండుతుంది. అలాగే సూప్స్‌లో ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని తాగాలి. మీకు దొరికిన సమయంలో పావు గంట వాకింగ్ చేసినా చాలు.. ఇలా ఈజీగానే వెయిట్ లాస్ అవ్వొచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article