ఇప్పుడంతా డిజిటల్ మయమే. చిల్లర కొట్టులో చెల్లింపుల నుంచి మల్టీప్లెక్స్‌లలోని షాప్‌ల వరకూ అన్ని చోట్లా QR కోడ్‌ల ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. సుమారు ఐదేళ్లుగా ఈ డిజిటలైజేషన్‌కి అంతా అలవాటుపడిపోయారు. కొన్నిచోట్ల QR కోడ్‌ల ద్వారా సమాచారం అందించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా చారిత్రక ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
ఓ శిల్పం గురించో, ఆలయ చరిత్ర గురించో తెలుసుకోవాలంటే ఆ క్యూర్ కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు..క్షణాల్లో ఆ వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. అయితే..ఈ డిజిటలైజేషన్‌ని కేవలం సమాచారం తెలుసుకునేందుకే కాకుండా..అభివృద్ధి కోసమూ వాడాలని చూస్తున్నాయి ప్రభుత్వాలు. అందులో ఏపీ ఓ అడుగు ముందే ఉంది. ముఖ్యంగా ఆలయాల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటీవల తిరుమలలో వైకుంఠ ఏకాదశి సమయంలో తొక్కిసలాట జరిగింది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో.. వీడియో