Telugu Movies: పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌.. ఆ మూవీస్ ఏంటి.?

2 hours ago 1

మీరెన్ని సినిమాలను రంగంలోకి దించినా మా మనసంతా వాటి చుట్టూనే తిరుగుతోందంటున్నారు అభిమానులు. టాలీవుడ్‌ మాత్రమే కాదు.. ఆ సినిమాల కోసం పాన్‌ ఇండియా లెవల్లో ప్రతి ఒక్కరూ వెయిటింగ్‌. ఇప్పటికే ఆ మూవీస్‌ ఏంటో మీ ఊహకు అందే ఉంటుందిగా.. మరెందుకు ఆలస్యం.. మాట్లాడుకుందాం పదండి...

|

Updated on: Oct 12, 2024 | 1:42 PM

పుష్ప2 షూటింగ్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన టైమ్‌కి వచ్చేస్తామంటున్నారు మేకర్స్. డిసెంబర్‌ 6 మార్క్ చేసుకోండి రికార్డులు కొల్లగొట్టేయడానికి మేం రెడీ అవుతున్నామంటున్నారు. అటు ఫాహద్‌ కూడా బల్క్ కాల్షీట్లు ఇచ్చేశారు. నెవర్‌ బిఫోర్‌ అన్న రీతిలో అసలు తగ్గేదేలే అంటూ రెడీ చేస్తున్నారు పుష్ప2ని.

1 / 5

 గేమ్‌ చేంజర్‌ని క్రిస్మస్‌కి రిలీజ్‌ చేయడానికి అన్నీ విధాలా కృషి జరుగుతోంది. నాన్‌స్టాప్‌ అప్‌డేట్స్ ఉంటాయని అన్నీ వైపుల నుంచి అందరూ చెబుతూనే ఉన్నారు. రా మచ్చా మచ్చా అంటూ చరణ్‌ స్టెప్పులేస్తుంటే జరగండి జరగండి అంటూ థియేటర్లలోకి దూసుకురావడానికి రెడీ అవుతున్నారు అభిమానులు.

2 / 5

గేమ్‌ చేంజర్‌ విషయంలో  సంక్రాంతి విడుదల కానుందనే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికోసం విశ్వంభర టీంను సంప్రదించి సంక్రాంతి విడదలను వాయిదా వేసుకోమని రిక్వెస్ట్ చేయక సైడ్ అయినట్టు సమాచారం. ఇది నిజమైతే సంక్రాంతి పోరుకి చెర్రీ సిద్దమైనట్టే. 

3 / 5

దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో స్ట్రెయిట్‌గా ఏ సినిమా చేసినా సూపర్‌ హిట్టే. ఆయన స్టోరీ సెలక్షన్‌లోనే ఏదో మేజిక్‌ ఉంటుందని నమ్ముతారు తెలుగు ప్రేక్షకులు. 2022లో సీతారామం కూడా బ్లాక్ బస్టర్ అయింది.

4 / 5

 ఈ ఏడాది ఆయన లక్కీ భాస్కర్‌తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీ సార్‌.. మేమింతే. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకుంటామంటూ సినిమా మీద ఆసక్తి పెంచుతున్నాయి టీజర్‌ డైలాగులు.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article