Phani CH |
Updated on: Feb 12, 2025 | 4:56 PM
బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న తండేల్, భారీ వసూళ్లు సాధిస్తోంది. నాలుగు రోజుల్లో 73.20 కోట్ల గ్రాస్ సాధించి, నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది తండేల్ మూవీ. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సోషల్ మీడియా వేదికగా కలెక్షన్స్ పోస్టర్‌ను పంచుకుంది.
ఇప్పుడీ పోస్టర్ అండ్ తండేల్ కలెక్షన్స్ టాపిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ వార్త అలా బయటికి వస్తే.. చాలు దాన్ని బేస్ చేసుకుని చాలా వార్తలు బయటికి వస్తాయి. నెట్టింట చక్కర్లు కొడతాయి. వైరల్ అవుతాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అట్లీ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్ సినిమా ఆగిపోయిందనే న్యూస్ బీ టౌన్‌లో వినిపించడం మొదలైందో లేదో.. అప్పుడే ఐకాన్ స్టార్తో అట్లీ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ బయటికి వచ్చింది. అంతేకాదు.. తన సినిమాను ఆపేసిన సల్మాన్‌ను దెబ్బకొట్టేందుకే అట్లీ బన్నీతో వెంటనే ప్రాజెక్ట్ మొదలెడుతున్నాడనే టాక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం షురూ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీకాంత్ సినిమాకే ఇలాంటి గతి పడితే ఎలా?
Raghavendra Rao: తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ
Daaku Maharaaj: దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్‌ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్