బ్రౌన్ రైస్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువ ఫైబర్ తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఫైబర్ ఎక్కువైతే ప్రేగులలో అడ్డంకి ఏర్పడి కడుపు నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ తయారుచేసేటప్పుడు తవుడు, జెర్మ్, ఎండోస్పెర్మ్‌ను తీయరు. అందువల్ల, ఇందులో తెల్ల బియ్యం కంటే ఎక్కువ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పిండి పదార్థం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటే, కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. అలాగే, బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారు. ఇది బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గిస్తుంది. కానీ కొంతమందికి బరువు త్వరగా తగ్గితే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోను ఎగిరితన్నిన ఆగంతకుడు.. బిత్తరపోయిన స్టార్
15 నిమిషాలు కనిపించినందుకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ .. హీరో దశ తిప్పిన యానిమల్
రామ్ పోతినేని ఎఫెక్ట్ దెబ్బకు శ్రీసత్య.. నెట్టింట్ ట్రెండ్ అంతే
డైరెక్టర్‌గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఆహాలో స్ట్రీమింగ్ షురూ..