Fish Combination Foods: ఈ ఆహారాలను చేపలతో కలిపి తింటే విషంగా మారతాయి..

3 hours ago 1

నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చేపలను తింటూ ఉంటారు. చేపలతో పాటు మరికొన్ని ఆహారాలను కూడా కలిపి తీసుకుంటారు. చేపలతో పాటు కొన్ని రకాల ఆహారాలను కలిపి తీసుకుంటే.. విషంగా మారతాయి..

Chinni Enni

|

Updated on: Jan 20, 2025 | 1:26 PM

చేపలు అంటే చాలా మందికి ఇష్టం. చికెన్, మటన్ కంటే చేపలు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి ఉపయోగపడే పోషకాలు చాలానే లభిస్తాయి. గర్భిణీలు కూడా చేపలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చేపలతో కలిపి కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు.

1 / 5

చేపలతో పాలు, పాల ఉత్పత్తులు కలిపి తినకూడదు. పెరుగు కూడా చేపలతో కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలెర్జీ, కడుపు ఉబ్బరం, నొప్పి, చర్మ వ్యాధులు, అజీర్తి సమస్యలు రావచ్చు.

చేపలతో పాలు, పాల ఉత్పత్తులు కలిపి తినకూడదు. పెరుగు కూడా చేపలతో కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలెర్జీ, కడుపు ఉబ్బరం, నొప్పి, చర్మ వ్యాధులు, అజీర్తి సమస్యలు రావచ్చు.

2 / 5

చేపలతో పాటు పుల్లని ఆహారాలు కూడా తీసుకోకూడదు. చాలా మంది ఫిష్ ఫ్రై వంటి వాటిపై నిమ్మ రసం పిండి తింటారు. అలా తినకూడదు. చేపలు తిన్న తర్వాత టమాటా, కివి, నారింజ కూడా తినకూడదు. వీటి వల్ల అసిడిటీ సమస్యలు రావచ్చు.

3 / 5

చేపలతో పాటు ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కూడా ఒకటే సారి తినకూడదు. దీని వల్ల కూడా జీర్ణ వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఆలుగడ్డలు, పాస్తా వంటివి కూడా తినకూడదు. దీని వల్ల కూడా ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది.

4 / 5

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

చేపలు తిన్న తర్వాత ఆకు కూరలు కూడా తినకూడదు. వీటి వలన కూడా శరీరంపై ప్రభావం పడుతుంది. పోషకాలు సరైన విధంగా శరీరం అందుకోలేదు. కొంత మంది వాంతులు, విరేచనాలు కూడా అవ్వొచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article