కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై తెల్లవారుజామున నింగిలో నుంచి శాటిలైట్ పేలోడ్ బెలూన్ పడింది. అందులో ఓ భారీ మెషీన్ ఉండటం, అలాగే రెడ్ లైట్ ఒకటి వేలుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఆ బెలూన్‌ను టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR)-హైదరాబాద్ నింగిలోకి వదిలినట్టు తెలిసింది.
ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!
ఇవి కూడా చదవండి
అందులో ఉన్న లెటర్ ద్వారా ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బెలూన్‌ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేసినట్టు తెలుస్తోంది. దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఇక పోలీసుల సమాచారం మేరకు టాటా రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు ఆ బెలూన్‌లోని డేటా సేకరించేందుకు కర్ణాటకకు బయల్దేరారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
Bidar, Karnataka: A outer payload balloon, launched from Hyderabad by TIFR for meteorological study, fell successful Jalsangi village, Bidar district, aboriginal morning. The balloon, with a 6-7 hr operational duration, caused anxiousness among locals. Tata scientists are coming to collect… pic.twitter.com/twLAeaRqG2
— IANS (@ians_india) January 18, 2025
ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి