ఈ ముద్దుగుమ్మ 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. ఇక ప్రేమలు సినిమా ఈ చిన్నదాని క్రేజ్ ను పెంచేసింది.
Mamitha Baiju
మమితా బైజు.. ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నామధ్య వచ్చిన మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమలు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది మమితా బైజు.
ఈ ముద్దుగుమ్మ 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘సర్వోపరి పాలక్కారన్’ ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. ఇక ప్రేమలు సినిమా ఈ చిన్నదాని క్రేజ్ ను పెంచేసింది.
ప్రేమలు సినిమాలో మమిత బైజు క్యూట్ క్యూట్ నటనకు ఆడయన్స్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా పడిపోయారు. మరీ ముఖ్యంగా రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. అయితే ప్రేమలు సినిమా తర్వాత తెలుగులోనూ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.
ప్రస్తుతం దళపతి విజయ్ తదుపరి చిత్రంలో మమితా బైజు నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. అలాగే మమిత ఈ సినిమాలో విజయ్ చెల్లిగా కనిపిస్తుందని అంటున్నారు.
తాజాగా విజయ్ గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెట్స్ చేసింది. విజయ్ సినిమాలో నటించడం తన కల అని చెప్పుకొచ్చింది. అలాగే విజయ్ ను మొదటి సారి కలిసినప్పుడు ఆయనను అలా చూస్తూ ఉండిపోయాను అని తెలిపింది ఈ భామ.