ఇదేం ఆమ్లెట్‌రా బాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతడు కోక్ కూల్‌డ్రింక్‌తో ఆమ్లెట్ తయారు చేశాడు. వైరల్ వీడియోలో ఏముందంటే.. ఆ వ్యక్తి ముందుగా పాన్‌ని వేడి చేసి, ఆ తర్వాత అందులో ఒక డబ్బా నుండి కోక్ పోశాడు. అందులోనే రెండు గుడ్లు కొట్టిపోశాడు. ఆ తర్వాత పాన్‌లో మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలిపాడు. ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలను కూడా వేశాడు. కాసేపు వాటిని వేయించిన తర్వాత, గుడ్డు బుర్జిలా తయారు చేశాడు. అందులో ఉప్పు, ఇతర మసాలాలు కూడా కలిపాడు. డిష్ రెడీ అయిన తరువాత.. వడ్డించే ముందు, దానిపైన టమాటా సాస్ కూడా యాడ్ చేశాడు. వైరల్ వీడియోలో ఏముందంటే.. ఆ వ్యక్తి ముందుగా పాన్‌ని వేడి చేసి, ఆ తర్వాత అందులో ఒక డబ్బా నుండి కోక్ పోశాడు. అందులోనే రెండు గుడ్లు కొట్టిపోశాడు. ఆ తర్వాత పాన్‌లో మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలిపాడు. ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలను కూడా వేశాడు. కాసేపు వాటిని వేయించిన తర్వాత, గుడ్డు బుర్జిలా తయారు చేశాడు. అందులో ఉప్పు, ఇతర మసాలాలు కూడా కలిపాడు. డిష్ రెడీ అయిన తరువాత.. వడ్డించే ముందు, దానిపైన టమాటా సాస్ కూడా యాడ్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: