యంగ్ హీరోలకు మించి కష్టపడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తున్నారు. అలాంటి రజినీ సినిమాకు ఇప్పుడో ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఆ ప్రాబ్లమ్ చిన్నదే అయినా.. విషయం కాస్తా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. రజినీకే ఇలాంటి గతి పడితే ఎలా అనే కామెట్ వస్తోంది. ఇక ఓ స్టార్ హీరో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కే కాదు.. ఓటీటీ రిలీజ్ పై కూడా క్యూరియాసిటీ ఉంటుంది. వెయిటింగ్ ఉంటుంది. అలాంటి వెయిటింగ్ రజినీకాంత్ లాల్ సలామ్ సినిమాపై ఉంది. ఎప్పుడో థియేటర్లో రిలీజ్ అయి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ… ఇప్పటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు నోచుకోలేదు. ఈ మూవీని ఓటీటీలో చూడాలని కోలీవుడ్ ఆడియెన్స్తో పాటు.. రజినీ కాంత్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై స్టిల్ ఆరా తీస్తూనే ఉన్నారు. దాంతో పాటే ఆల్ ఓవర్ వరల్డ్ విపరీతమైన క్రేజ్ ఉన్న రజినీ కాంత్ సినిమాకే ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈసినిమాను త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raghavendra Rao: తండేల్ సినిమాపై రాఘవేంద్రరావు రివ్యూ
Daaku Maharaaj: దిమ్మతిరిగే న్యూస్.. ఎక్స్‌ట్రా కంటెంట్‌తో.. OTTలోకి డాకు మహరాజ్
Thandel: తండేల్ సినిమా చూస్తూ.. వెక్కి వెక్కి ఏడ్చిన లేడీ
ఇకపై హెల్మెట్ పెట్టుకోకపోతే.. మీ బైక్ స్టార్ట్ కాదు
‘నాన్నా నువ్వు చనిపోతావా..’ కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సైఫ్