IND vs ENG: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో లేని కింగ్ కోహ్లీ, పంత్.. ఆ యంగ్ ప్లేయర్ల ఎంట్రీ

2 hours ago 2

నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫీల్డింగ్ కు రానుంది. కాగా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా కింగ్ కోహ్లీ మ్యాచ్ కు దూరమయ్యాడు. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నారు.

ఇరు జట్లు..

ఇవి కూడా చదవండి

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:

బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్.

అరంగేట్ర ఆటగాళ్లకు క్యాప్ ఇస్తోన్న రోహిత్ శర్మ, మహ్మద్  షమీ..

𝘼 𝙢𝙤𝙢𝙚𝙣𝙩 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 𝙛𝙤𝙧 𝙔𝙖𝙨𝙝𝙖𝙨𝙫𝙞 𝙅𝙖𝙞𝙨𝙬𝙖𝙡 & 𝙃𝙖𝙧𝙨𝙝𝙞𝙩 𝙍𝙖𝙣𝙖! 👏 👏

ODI debuts ✅ ✅ arsenic they person their ODI caps from skipper Rohit Sharma & Mohd. Shami respectively! 👍 👍

Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia |… pic.twitter.com/b2cT8rz5bO

— BCCI (@BCCI) February 6, 2025

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article